ఏంటీ దారుణం.. అమెరికాలో భారతీయ విద్యార్థికి సంకెళ్లు! కొట్టి కొట్టి తరిమేశారు!
Tue Jun 10, 2025 08:00 U S A.202506109647.jpg)
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, వీసా రూల్స్‌ను మరింత కఠినతరం చేశారు. దీనివల్ల భారతీయ విద్యార్థులు సహా అనేక మంది యువత అమెరికా ప్రయాణంపై భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లోని న్యూఅర్క్ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన ఈ భయాన్ని మరింత పెంచింది. వీసాతో అమెరికాకు వచ్చిన ఓ భారతీయ విద్యార్థిని అధికారులు విమానం దిగిన వెంటనే అడ్డుకొని, చేతులకు సంకెళ్లు వేసి నేలకేసి నొక్కి హింసించారు. అనంతరం తిరుగు విమానంలో బలవంతంగా పంపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, ఇది మానవ విషాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందన రేపుతోంది. పలువురు నెటిజెన్లు అమెరికాలో భారతీయ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు ఉత్పత్తి చేస్తున్నారు. కునాల్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ విద్యార్థి హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. అతడు అధికారులకు సరైన వివరాలు ఇవ్వలేకపోవడంతో ఈ దారుణానికి గురయ్యాడని అన్నారు. వీసా పొంది అమెరికాకు వస్తున్న యువత చాలా మంది ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని, అందుకే వారిని దురుసుగా ప్రవర్తిస్తూ బలవంతంగా తిరిగి పంపిస్తున్నారని అన్నారు. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ తక్షణమే స్పందించాలని ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
TPCC కార్యవర్గం ప్రకటన! ఆ ఇద్దరు యువనేతలకు కీలక పదవులు!
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #IndianStudentsAbroad #USImmigration #StudentDeported #NewarkAirport #NRIConcern #VisaIssues #HumanRights #JusticeForStudents #IndianEmbassy #JaishankarRespond #StudentAbuse #ImmigrationCrisis #StudyInUSA #StopDeportation #IndianYouthAbroad
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.